మచిలీపట్నం నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మచిలీపట్నం నగరపాలక సంస్థ
రకం
రకం
Machilipatnam Municipal Corporation
నాయకత్వం
Municipal Chair Person
Motamarri Venkata Baba Prasad
Corporation Commissioner
S. Siva Rama Krishna
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు

మచిలీపట్నం నరగపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం నగరాన్ని పరిపాలించే పౌరసంఘం. మచిలీపట్నం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది,[1] కానీ ప్రస్తుత ఎన్నికైన కౌన్సిల్ గడువు ముగిసే వరకు ఇది మునిసిపాలిటీగా కొనసాగుతోంది.[2][3]

అధికారపరిధి

[మార్చు]

కార్పొరేషన్ 26.67 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది 1866 సంవత్సరంలో మునిసిపాలిటీగా ఏర్పడింది 2015 9 డిసెంబర్ 9 న ప్రత్యేక గ్రేడ్ మునిసిపాలిటీ నుండి కార్పొరేషన్‌కు అప్‌గ్రేడ్ చేయబడింది.[4][5]

పరిపాలన

[మార్చు]

కార్పొరేషన్‌ను మేయర్ నేతృత్వంలోని ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం కార్పొరేషన్ జనాభా 169,892. కార్పొరేషన్ యొక్క ప్రస్తుత కమిషనర్ ఎ.ఎస్.ఎన్.వి.మారుతి దివాకర్, మునిసిపల్ చైర్ పర్సన్ మోటమరి వెంకట బాబాప్రసాద్.[6]

అవార్డులు, విజయాలు

[మార్చు]

2015 లో, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రకారం, మచిలిపట్నం మునిసిపల్ కార్పొరేషన్ దేశంలో 301 వ స్థానంలో ఉంది.[7]

మూలాలు

[మార్చు]
  1. "కొత్తగా మూడు నగరపాలక సంస్థలు | Prajasakti::Telugu Daily". 2019-11-27. Archived from the original on 2019-11-27. Retrieved 2019-11-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Masula to remain a municipality". Hyderabad. 30 March 2016. Retrieved 20 February 2016.
  3. "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.
  5. "Population Glitch for Masula to Turn into Corporation". Machilipatnam. 20 February 2015. Archived from the original on 25 November 2015. Retrieved 10 December 2015.
  6. "Machilipatnam Municipality". Official website of Machilipatnam Municipality. Archived from the original on 9 జనవరి 2016. Retrieved 30 January 2016.
  7. Sandeep Kumar, S (10 August 2015). "Small towns fare better in Swachh Bharat rankings". The Hindu. Vijayawada. Retrieved 30 March 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]