Jump to content

ఏలూరు నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
ఏలూరు నగర పాలక సంస్థ
సంకేతాక్షరంEMC
ఆశయంకృషితో నాస్తి దుర్భిక్షం
(Nothing is unattainable with hard work)
స్థాపన1859
2005 (సంస్థ నవీకరణ)
రకంప్రభుత్వేతర సంస్థ
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన సంస్థ
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
ఏలూరు
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
మున్సిపల్ కమిషనర్షెక్ నుర్జహాన్
ప్రధానభాగంకమిటీ

ఏలూరు నగర పాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది రాష్ట్రంలోని ఒక పురాతన పురపాలక సంస్థ.[1]

చరిత్ర

[మార్చు]

ఈ సంస్థ,1866 లో ఏలూరు పురపాలక సంస్థగా ఏర్పడింది. 1859 లో ఏలూరు గోదావరి జిల్లాలో భాగమైంది, 2005 లో ఏలూరు నగర పాలక సంస్థగా ఏర్పడింది.[2]

పౌర సేవలు

[మార్చు]

పౌర సేవల్లో ప్రధానమైనవి, రోడ్లు, బస్సు షెల్టర్లు, కాలిబాటలు, పబ్లిక్ గార్డెన్స్ మొదలైనవి కార్పొరేషన్ వారు అభివృద్ధి చేస్తారు.

పురస్కారాలు, విజయాలు

[మార్చు]

నేషనల్ అర్బన్ పారిశుద్ధ్య విధానం (2009–10) ప్రకారం, నగరానికి మొత్తం 35.00 పాయింట్లతో 201వ స్థానం ఇచ్చారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Eluru Municipal Corporation". Official website of West Godavari district. Archived from the original on 1 November 2018. Retrieved 29 March 2016.
  2. "Eluru Corporation's Timeline". B. C. Archived from the original on 1 November 2018. Retrieved 29 March 2016.
  3. "Rank of Cities on Sanitation 2009–2010: National Urban Sanitation Policy" (PDF). Press Information Bureau. National Informatics Centre. Retrieved 13 August 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]