శ్రీకాకుళం నగరపాలక సంస్థ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సంకేతాక్షరం | SMC |
---|---|
స్థాపన | 1856 2015 (upgraded to corporation) |
Merger of | Municipal Corporation |
రకం | Governmental organization |
చట్టబద్ధత | Local government |
కేంద్రీకరణ | Civic administration |
అధికారిక భాష | Telugu |
శ్రీకాకుళం నగరపాలక సంస్థ, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం నగరాన్ని పరిపాలించే పౌరసంఘం, ఇది 1856 సంవత్సరంలో మునిసిపాలిటీగా ఏర్పడింది.దీనిని 2015 డిసెంబరు 9 న నగరపాలక సంస్థగా ప్రభుత్వం ఉన్నత స్థాయి కల్పించబడింది.[1][2]
అధికారపరిధి
[మార్చు]ఇది 20.89 చ.కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 147,015 జనాభా ఉంది .
పౌర పరిపాలన
[మార్చు]కార్పొరేషన్‌ను మేయర్ నేతృత్వంలోని ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది.[3]
పురపాలక సంఘంగా గుర్తింపు
[మార్చు]శ్రీకాకుళం పట్టణం 1856లో పురపాలక సంఘంగా ఏర్పడింది.[4] సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగి స్వాతంత్ర్య సమరయోధులు, మేధాసంపన్నులు, ఎంతో గొప్పవారు పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు. 1905 నుండి క్రమంగా అభివృద్ధి చెందుతూ 2011 నాటి జనాభా లెక్కలు ప్రకారం 125,939 మంది జనాభాకు చేరుకుంది. ఈ పురపాలక సంఘం, నగరపాలక సంస్థగా 2015 డిసెంబరు 9న మార్పు చెందింది.నగరపాలక సంస్థ 36 వార్డులుగా విభజించబడింది .
1905 నుండి పనిచేసిన పురపాలక సంఘ అధ్యక్షులు
[మార్చు]- 1905–1911: టి.వి.శివరావుపంతులు
- 1912–1915: ఎస్.ఆదినారాయణరావు
- 1915–1918: డి.శంకరశాస్త్రులు
- 1918–1921: ఎం.రెడ్డిపంతులు
- 1921–1926: చట్టి పూర్ణయ్యపంతులు
- 1926–1927: ఎమ్.వి.కామయ్యశెట్టి
- 1927–1929: చట్టి పూర్ణయ్యపంతులు
- 1929–1931: హెచ్.సూర్యనారాయణ
- 1931–1938: ఎం.వి.రంగనాథం
- 1938–1942: చల్లా నరశింహనాయుడు
- 1946–1949: బి.వి.రమణ శెట్టి
- 1949–1952: గైనేటి.వెంకటరావు
- 1952–1956: ఇప్పిలి.లక్ష్మినారాయణ
- 1956–1961: పసగాడ సూర్యనారాయణ
- 1962–1963: మాటూరు.రామారావు
- 1963–1964: ఎల్.సూర్యలింగం
- 1967–1970: ఎమ్.ఎ.రవూఫ్
- 1970–1972: ఇప్పిలి వెంకటరావు
- 1981–1992: అంధవరపు వరహానరసింహం
- 1995–2000: దూడ భవానీ శంకర్
- 2000–2005: పైదిశెట్టి జయంతి
- 2005–2010: ఎం.వి.పద్మావతి
మూలాలు
[మార్చు]- ↑ "కొత్తగా మూడు నగరపాలక సంస్థలు | Prajasakti::Telugu Daily". 2019-11-27. Archived from the original on 2019-11-27. Retrieved 2019-11-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Retrieved 10 July 2018.
- ↑ "Srikakulam Corporation". Retrieved 12 January 2016.
- ↑ "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 29 November 2014. Retrieved 16 February 2015.