పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°42′0″N 83°13′48″E మార్చు
పటం
1962 లో పోటీచేసిన తెన్నేటి విశ్వనాథం

పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 24 విశాఖపట్నం పశ్చిమ జనరల్ పీజీవీఆర్ నాయుడు \ గణబాబు పు తె.దే.పా 68699 మళ్ల విజయ ప్రసాద్‌ పు వైసీపీ 49718
2014 24 విశాఖపట్నం పశ్చిమ జనరల్ పీజీవీఆర్ నాయుడు \ గణబాబు పు తె.దే.పా 76791 దాడి రత్నాకర్ పు వైసీపీ 45934
2009 143 విశాఖపట్నం పశ్చిమ జనరల్ మళ్ల విజయ ప్రసాద్‌ పు కాంగ్రెస్ పార్టీ 45018 పీజీవీఆర్ నాయుడు \ గణబాబు పు ప్రజారాజ్యం పార్టీ 40874

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "www.elections.in/andhra-pradesh/assembly-constituencies/visakhapatnam-west.html". Archived from the original on 2014-03-31. Retrieved 2014-04-15.