చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో గలదు. [1]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు
  • 1967 - బుచ్చయ్య .కందిమల్ల
  • 1972 - బొబ్బాల సత్యనారాయణ
  • 1983 - కాజా కృష్ణమూర్తి
  • 1989 - కందిమల్ల జయమ్మ
  • 1978, 1985, 1994 - సోమేపల్లి సాంబయ్య
  • 1999 - ప్రత్తిపాటి పుల్లారావు
  • 2004 - మర్రి రాజశేఖర్
  • 2009 - ప్రత్తిపాటి పుల్లారావు

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ప్రతిపాటి పుల్లారావుపై 212 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. రాజశేఖర్ కు 57214 ఓట్లు రాగా, పుల్లారావుకు 57002 ఓట్లు లభించాయి.

Sitting and previous MLAs from Chilakaluripet Assembly Constituency[మార్చు]

Below is an year-wise list of MLAs of Chilakaluripet Assembly Constituency along with their party name:

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 215 Chilakaluripet GEN ప్రత్తిపాటి పుల్లారావు M తె.దే.పా 89591 మర్రి రాజశేఖర్ M YSRC 78907
2009 215 చిలకలూరి పేట GEN ప్రత్తిపాటి పుల్లారావు M తె.దే.పా 77399 మర్రి రాజశేఖర్ M INC 57586
2004 110 చిలకలూరి పేట GEN మర్రి రాజశేఖర్ M IND 57214 ప్రత్తిపాటి పుల్లారావు M తె.దే.పా 57002
1999 110 చిలకలూరి పేట GEN ప్రత్తిపాటి పుల్లారావు M తె.దే.పా 68708 సోమెపల్లి సాంబయ్య M INC 42467
1994 110 చిలకలూరి పేట GEN సోమెపల్లి సాంబయ్య M INC 52650 Malempati Venkata Narasimha Rao M తె.దే.పా 52519
1989 110 చిలకలూరి పేట GEN కొండిమల్ల జయమ్మ F తె.దే.పా 55857 సోమెపల్లి సాంబయ్య M INC 54908
1985 110 చిలకలూరి పేట GEN సోమెపల్లి సాంబయ్య M INC 49397 Manam Venkateswarlu M తె.దే.పా 44519
1983 110 చిలకలూరి పేట GEN కృష్ణమూర్తి ఖాజా M IND 56812 సోమేపల్లి సాంబయ్య M INC 32146
1978 110 చిలకలూరి పేట GEN సోమేపల్లి సాంబయ్య M INC(I) 42392 భీమిరెడ్డి సుబ్బారెడ్డి M JNP 24929
1972 110 చిలకలూరి పేట GEN బొబ్బల సత్యనారాయణ M INC 37856 కొండిమల్ల బుచ్చయ్య M SWA 26780
1967 104 చిలకలూరి పేట GEN కొండిమల్ల బుచ్చయ్య M SWA 29899 V. Nuti M INC 29227


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (15 March 2019). "నాడి చిక్కని చిలకలూరిపేట". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)