సత్యవేడు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
Coordinates: Coordinates: Unknown argument format
| సత్యవేడు | |
| — శాసనసభ నియోజకవర్గం — | |
| అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
|---|---|
| దేశము | భారత దేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | చిత్తూరు |
| ప్రభుత్వం | |
| - శాసనసభ సభ్యులు | |
సత్యవేడు శాసనసభ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
నియోజకవర్గ చరిత్ర
[మార్చు]ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది.
ఇందులోని మండలాలు
[మార్చు]ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024 169 సత్యవేడు (ఎస్సీ) కోనేటి ఆదిమూలం పు తె.దే.పా 85,471 నూకతోటి రాజేష్ పు YSRCP 81,732 2019 169 సత్యవేడు (ఎస్సీ) కోనేటి ఆదిమూలం పు వైసీపీ 10,3941 రాజశేఖర్ పు తె.దే.పా 59,197 2014 288 సత్యవేడు (ఎస్సీ) తలారి ఆదిత్య తారాచంద్రకాంత్ పు తె.దే.పా 77,655 కోనేటి ఆదిమూలం పు YSRCP 73,428 2009 288 సత్యవేడు (SC) H.హేమలత స్త్రీ తె.దే.పా 65,471 కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) పు INC 55,780 2004 136 సత్యవేడు (SC) కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) పు INC 68,323 నరమల్లి శివ ప్రసాద్ పు తె.దే.పా 36,831 1999 136 సత్యవేడు (SC) నరమల్లి శివ ప్రసాద్ పు తె.దే.పా 54,686 కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) పు INC 48,027 1994 136 సత్యవేడు (SC) M. సురాజన్ పు తె.దే.పా 62,618 కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) పు INC 33,563 1989 136 సత్యవేడు (SC) C. దాస్ పు INC 57,801 తలారి మనోహర్ పు తె.దే.పా 42,133 1985 136 సత్యవేడు (SC) M. సురాజన్ పు తె.దే.పా 47,237 Yenduri Babu Rao పు INC 33,327 1983 136 సత్యవేడు (SC) తలారి మనోహర్ పు IND 42,758 C. Das పు INC 29,693 1978 136 సత్యవేడు (SC) C. దాస్ పు INC (I) 32,755 Yidaguri Gangadharam పు JNP 20,328 1972 136 సత్యవేడు (SC) C. దాస్ పు INC 26,462 Sigamoney పు DMK 6,730 1967 133 సత్యవేడు (SC) కటారి మునిస్వామి పు SWA 20,737 T. Balakrishnaiah పు INC 11,480 1962 142 సత్యవేడు (SC) T. బాల కృష్ణ పు INC 7,482 Katari M Munaswami పు SWA 7,240
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టికి చెందిన అభ్యర్థి కె.నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎన్.శివప్రసాద్ పై 31492 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. నారాయణస్వామి 68323 ఓట్లు సాధించగా, శివప్రసాద్‌కు 36831 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
[మార్చు]పోటీ చేస్తున్న అభ్యర్థులు
- తెలుగుదేశం: హేమలత
- కాంగ్రెస్: నారాయణస్వామి
- ప్రజారాజ్యం:పీటర్ సుబ్బయ్య
- లోక్‌సత్తా:
- స్వతంత్రులు:
నియోజకవర్గ ప్రముఖులు
[మార్చు]- హెచ్.హేమలత
- 1999 నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్న హేమలత 2001లో నాగలాపురం మండలంలోని ఆంబాకం ఎంపిటిసి సభ్యురాలుగా గెలుపొందింది. నియోజకవర్గ చరిత్రలోనే ఈమె శాసనసభకు పోటీచేస్తున్న తొలి మహిళా అభ్యర్థి.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, చిత్తూరు జిల్లా ఎడిషన్, తేది 29-03-2009