నగరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నగరి
—  శాసనసభ నియోజకవర్గం  —
Nagari assembly constituency.svg
నగరి is located in Andhra Pradesh
నగరి
నగరి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

నగరి శాసనసభ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. [1]

  • శాసనసభ నియోజకవర్గ వరుస సంఖ్య : 289
  • ఓటర్ల సంఖ్య :

ఏర్పడిన సంవత్సరం[మార్చు]

ఇందులోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 నగరి జనరల్ రోజా సెల్వమణి మహిళా వైఎస్సార్‌సీపీ గాలి భాను ప్రకాష్ నాయుడు పు తె.దే.పా
2014 నగరి జనరల్ రోజా సెల్వమణి మహిళా వైఎస్సార్‌సీపీ 74724 గాలి ముద్దుకృష్ణమ నాయుడు పు తె.దే.పా 73866
2009 289 నగరి జనరల్ గాలి ముద్దుకృష్ణమ నాయుడు పు తె.దే.పా 60849 రెడ్డివారి చెంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 59541
2004 137 నగరి జనరల్ రెడ్డివారి చెంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 65561 రోజా సెల్వమణి మహిళా తె.దే.పా 59867
1999 137 నగరి జనరల్ రెడ్డివారి చెంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 62592 వి. దొరస్వామి రాజు పు తె.దే.పా 59478
1994 137 నగరి జనరల్ వి. దొరస్వామి రాజు పు తె.దే.పా 65432 రెడ్డివారి చెంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 52327
1989 137 నగరి జనరల్ రెడ్డివారి చెంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 66423 చిలకం రామచంద్రా రెడ్డి పు బీజేపీ 50248
1985 137 నగరి జనరల్ రెడ్డివారి చెంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 50646 ఎ. ఎం. రాధాకృష్ణ పు తె.దే.పా 49504
1983 137 నగరి జనరల్ ఈ.వి. గోపాల్ రాజు (యలవర్తి) పు ఇండిపెండెంట్‌ 53778 రెడ్డివారి చెంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 41626
1978 137 నగరి జనరల్ రెడ్డివారి చెంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 33448 చిలకం రామచంద్రా రెడ్డి పు జనతా పార్టీ 25995
1972 137 నగరి జనరల్ కిలారి గోపాల్‌ నాయుడు పు కాంగ్రెస్‌ 43484 జ్ఞానప్రకాశం పు డీఎంకే 15412
1967 134 నగరి జనరల్ కిలారి గోపాల్‌ నాయుడు పు కాంగ్రెస్‌ 31292 కే. బి. సిద్దయ్య పు ఇండిపెండెంట్‌ 23477
1962 141 నగరి జనరల్ దొమ్మరాజు గోపాల్‌రాజు పు ఇండిపెండెంట్‌ 19696 కిలారి గోపాల్‌నాయుడి పు కాంగ్రెస్‌ 18159

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నగరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్.కె.రోజాపై 5694 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చెంగారెడ్డికి 65561 ఓట్లు రాగా, రోజాకు 59867 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ చేస్తున్నాడు.[2]

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం:
  • లోక్‌సత్తా:
  • స్వతంత్రులు:

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 March 2019). "జగన్‌ ఖాతాలో గ్యారెంటీ". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009