రాప్తాడు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
రాప్తాడు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°37′12″N 77°36′36″E |
రాప్తాడు శాసనసభ నియోజకవర్గం పరిధి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలలో విస్తరించి ఉంది..
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]- అనంతపురం (పాక్షికం) (అనంతపురం జిల్లా): కోడిమి, తాటిచెర్ల, గొల్లపల్లి, కమారుపల్లి, అలమూరు, కాటిగానికాల్వ, కక్కలపల్లె (గ్రామీణ), ఉప్పరపల్లె, ఇటికలపల్లె, జంగాలపల్లె, కందకూరు, చియ్యేడు, మన్నిల గ్రామాలు, పాపంపేట (జనగణన పట్టణం)
- ఆత్మకూరు (అనంతపురం జిల్లా)
- కనగానపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా)
- చెన్నేకొత్తపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా)
- రాప్తాడు (అనంతపురం జిల్లా)
- రామగిరి (శ్రీ సత్యసాయి జిల్లా)
పూర్వపు, ప్రస్తుత శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 155 | రాప్తాడు | జనరల్ | తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి | పు | వైసీపీ | 111201 | పరిటాల శ్రీరామ్ | పు | తె.దే.పా | 85626 |
2014 | 274 | Raptadu | GEN | పరిటాల సునీత | Female | తె.దే.పా | 91394 | తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి | Male | YSRC | 83620 |
2009 | 274 | Raptadu | GEN | పరిటాల సునీత | F | తె.దే.పా | 64559 | తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి | M | INC | 62852 |