గురజాల శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గురజాల శాసనసభ నియోజకవర్గం
గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 219
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- 1983: జూలకంటి నాగిరెడ్డి (తెలుగుదెశం) , కాసు కృష్ణారెడి (కాంగ్రెస్) పై విజయం సాధించాడు.
- 1985: ముత్యం అంకిరెడి (తెలుగుదెశం) , కాయితి నర్సిరెడ్డి (కాంగ్రెస్) పై విజయం సాధించాడు
- 1989: కాయితి నర్సిరెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించాడు.
- 1994: యరపతినెనిశ్రీనివాసరావు, కనకం రమెష్ ఛంద్ర దత్ (కాంగ్రెస్) పై విజయం సాధింఛాడు
- 1999, 2004: జంగా కృష్ణామూర్తి (కాంగ్రెస్) యరపతినెని శ్రీనివాసరావు (తెలుగుదెశం) , పై 8343 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.
- 2009: యరపతినేని శ్రీనివాసరావు (తెలుగుదేశం) ఆల వెంకటేశ్వర్లు (కాంగ్రెస్) పై 10021 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.
శాసన సభ్యుల జాబితా[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 219 Gurazala GEN Yarapathineni Srinivasa Rao M తె.దే.పా 94827 Janga Krishna Murthy M YSRC 87640 2009 219 Gurazala GEN Yarapathineni Srinivasa Rao M తె.దే.పా 72250 Ala Venkateswarlu M INC 62229 2004 106 Gurazala GEN Janga Krishna Murthy M INC 73358 Yarapatineni Srinivasarao M తె.దే.పా 65015 1999 106 Gurazala GEN Janga Krishna Murthy M INC 64035 Yarapathineni Srinivasarao M తె.దే.పా 63904 1994 106 Gurazala GEN Yarapatineni Srinivasa Rao M తె.దే.పా 62943 Rameshchandra Dath Kanakam M INC 38976 1989 106 Gurazala GEN Venkata Narisi Reddy Kayithi M INC 68939 Sambasiva Rao Rachamadugu M తె.దే.పా 45794 1985 106 Gurazala GEN Ankireddy Mutyam M తె.దే.పా 46111 Venkatanarisireddy Kayiti M INC 42508 1983 106 Gurazala GEN Nagireddy Julakanti M IND 39742 Kasu Venkata Krishna Reddy M INC 27020 1978 106 Gurazala GEN Gadipudi Mallikarjunarao M INC (I) 44652 Nagireddi Mandapati M CPI 21404 1972 106 Gurazala GEN Nagireddy Mandpati M CPI 29659 Venkateswarlu Kotha M INC 21282 1967 113 Gurazala GEN K. Venkateswarlu M INC 20876 C. M. Gadipudi M IND 13799 1962 112 Gurazala GEN Kotha Venkateswaralu M INC 21323 Kola Subbareddi M CPI 16708 1955 97 Gurazala GEN Mandava Bapayya Chowdary M KLP 23306 Kola Subba Reddi M CPI 15219
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి జంగా కృష్ణమూర్తి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వై.శ్రీనివాసరావుపై 8343 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కృష్ణమూర్తికి 73358 ఓట్లు రాగా, శ్రీనివాసరావుకు 65015 ఓట్లు లభించాయి.