Coordinates: 16°35′42″N 79°43′55″E / 16.595°N 79.732°E / 16.595; 79.732

దాచేపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°35′42″N 79°43′55″E / 16.595°N 79.732°E / 16.595; 79.732
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రందాచేపల్లి
Area
 • మొత్తం270 km2 (100 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం75,233
 • Density280/km2 (720/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1000


దాచేపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 68,060 -అందులో పురుషులు 34,370, స్త్రీలు 33,680 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 52.50% - పురుషుల అక్షరాస్యత 64.66%, స్త్రీల అక్షరాస్యత 40.11%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అలుగుమల్లిపాడు
  2. కేశనపల్లి
  3. గామాలపాడు
  4. తంగెడ
  5. దాచేపల్లి
  6. నడికుడి
  7. పెదగార్లపాడు
  8. పొందుగుల
  9. భట్రుపాలెం
  10. మాదినపాడు
  11. ముత్యాలంపాడు
  12. రామాపురం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు[మార్చు]