మాచవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°34′16″N 79°52′01″E / 16.571°N 79.867°E / 16.571; 79.867Coordinates: 16°34′16″N 79°52′01″E / 16.571°N 79.867°E / 16.571; 79.867
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంమాచవరం
విస్తీర్ణం
 • మొత్తం201 కి.మీ2 (78 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం52,469
 • సాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి988

మాచవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 48,800 ఇందులో పురుషులు 24680, స్త్రీలు 24120.అక్షరాస్యత మొత్తం 48.90, పురుషులు అక్షరాస్యత 61.35,స్త్రీల అక్షరాస్యత 36.23.

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. చెన్నయ్యపాలెం
  2. తాడుట్ల
  3. వేమవరం
  4. పిన్నెల్లి
  5. మల్లవోలు
  6. మాచవరం
  7. పిల్లుట్ల
  8. శ్రీరుక్మిణీపురం
  9. ఆకురాజుపల్లె

రెవిన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Guntur%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు[మార్చు]