నరసరావుపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసరావుపేట
గుంటూరు జిల్లా పటంలో నరసరావుపేట మండలం (ఆకుపచ్చ రంగులో)
గుంటూరు జిల్లా పటంలో నరసరావుపేట మండలం (ఆకుపచ్చ రంగులో)
నరసరావుపేట is located in Andhra Pradesh
నరసరావుపేట
నరసరావుపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో నరసరావుపేట స్థానం
నిర్దేశాంకాలు: 16°14′34″N 80°38′24″E / 16.24278°N 80.64000°E / 16.24278; 80.64000Coordinates: 16°14′34″N 80°38′24″E / 16.24278°N 80.64000°E / 16.24278; 80.64000
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
ప్రధానకేంద్రంనరసరావుపేట
ప్రభుత్వం
 • నిర్వహణమండల ప్రజాపరిషత్
జనాభా
(2011)
 • మొత్తం2,11,948
భాష
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
522601

నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో 2 నిర్జన గ్రామాలుతో కలిపి 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1] మండల ప్రధాన కేంద్రం నరసరావుపేట. మండల కోడ్:05067.[2] ఇది జిల్లా కేంద్రం గుంటూరుకు 48 కి.మీ.దూరంలో ఉంది. నరసరావుపేట లోకసభ నియోజకవర్గం, నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలాలలో ఇది ఒకటి.నరసరావుపేట రెవెన్యూ డివిజను పరిధి కిందకలిగి ఉంది.OSM గతిశీల పటం

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు  ప్రకారం  నరసరావుపేట మండలం మొత్తం జనాభా 211,948. ఇందులో 106,926 మంది పురుషులు కాగా 105,022 మంది మహిళలు ఉన్నారు.[3] 2011  నాటికి  నరసరావుపేట మండలంలో మొత్తం 52,233 కుటుంబాలు నివసిస్తున్నాయి.మండల సగటు సెక్స్ నిష్పత్తి 982.మండల పరిధిలోని మొత్తం జనాభాలో 55.4% ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 44.6% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 79.5% అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 62.8%గా ఉంది. అలాగే నరసరావుపేట మండలంలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 977 కాగా గ్రామీణ ప్రాంతాల లింగ నిష్పత్తి 989గా ఉంది.మండలం పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 21370, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 10953 మంది మగ పిల్లలు ఉండగా,  10417 మంది ఆడ పిల్లలు ఉన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం నరసరావుపేట మండలంలోని పిల్లల లింగ నిష్పత్తి 951, ఇది నరసరావుపేట మండల సగటు లింగనిష్పత్తి 982 కంటే తక్కువ.మండల అక్షరాస్యత మొత్తం 72.09%. నరసరావుపేట మండలంలో పురుషుల అక్షరాస్యత 71.56% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 57.96%గా ఉంది.[3]

రాజకీయం[మార్చు]

మండలం లోని పట్టణాలు, పురపాలక సంఘాలు[మార్చు]

మండలంలోని దర్శించదగిన పుణ్యక్షేత్రాలు[మార్చు]

మండలం లోని ప్రముఖ వ్యక్తులు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

Guntur District Mandal Map.jpg

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

ఈ మండలంలో 17 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.

 1. ఇక్కుర్రు
 2. ఉప్పలపాడు
 3. యల్లమంద
 4. కొండకావూరు
 5. కాకాని
 6. కేసనపల్లె
 7. జొన్నలగడ్డ
 8. దొండపాడు అగ్రహారం
 9. పమిడిపాడు
 10. నరసరావుపేట (గ్రామీణ)
 11. పెట్లూరివారిపాలెం
 12. పాలపాడు
 13. ములకలూరు
 14. లింగంగుంట్ల
 15. రావిపాడు

గమనిక:నిర్జన గ్రామం రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

గ్రామ పంచాయితీలు[మార్చు]

ఈ మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[4]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "Villages and Towns in Narasaraopet Mandal of Guntur, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-15.
 2. "Narasaraopet Mandal Villages, Guntur, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2021-09-15.
 3. 3.0 3.1 "Narasaraopet Mandal Population, Religion, Caste Guntur district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2021-09-15.
 4. "పంచాయతీల ఎన్నికలకు కసరత్తు (ఆంధ్రజ్వోతి గుంటూరు జిల్లా ఎడిషన్, నరసరావుపేట పేజీ సంఖ్య 4,తేదీ:2019 జూన్ 7)". Archived from the original on 2019-06-07. Retrieved 2019-06-07.

వెలుపలి లంకెలు[మార్చు]