చినతురకపాలెం
స్వరూపం
చినతురకపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°10′34″N 80°03′32″E / 16.176202°N 80.058923°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | నరసరావుపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522601 |
ఎస్.టి.డి కోడ్ |
చినతురకపాలెం పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలోని విశేషాలు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన శ్రీఖాజావలి, షోక్రాబీ దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వీరి కుమారుడు నబీదరియావలీ, చిన్నప్పటినుండి కష్టపడి చదువుతూ, ఇప్పుడు, తాజాగా విడుదలైన, డిల్లీలోని అఖిలభారత వైద్య విఙాన మండలి వారు విడుదలచేసిన ఎం.బి.బి.ఎస్. ప్రవేశ పరీక్షా ఫలితాలలో జాతీయస్థాయిలో 25వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇతడు ఢిల్లీలోని లో ఎం.బి.బి.ఎస్. చదవడానికి అర్హత సంపాదించినాడు. ఇతడు పాండిచ్చేరిలోని జిప్మర్ విద్యాసంస్థ "జిప్మర్" నిర్వహించిన ఎం.బి.బి.ఎస్. ప్రవేశ పరీక్షలో గూడా 19వ ర్యాంకు సంపాదించినాడు.