రెంటచింతల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?రెంటచింతల మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటంలో రెంటచింతల మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో రెంటచింతల మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°35′08″N 79°29′24″E / 16.585527°N 79.490089°E / 16.585527; 79.490089Coordinates: 16°35′08″N 79°29′24″E / 16.585527°N 79.490089°E / 16.585527; 79.490089
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 16,011 కి.మీ² (6,182 sq mi)
ముఖ్య పట్టణం రెంటచింతల
జిల్లా (లు) గుంటూరు
గ్రామాలు 9
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
49,827 (2011 నాటికి)
• 3/కి.మీ² (8/చ.మై)
• 25058
• 24769
• 54.24
• 64.15
• 44.29

రెంటచింతల మండలం ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాకు చెందిన మండలం. రెంటచింతల గ్రామం ఈ మండలానికి కేంద్రం. ఈ మండలం జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉంది. మండలానికి ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. తూర్పున గురజాల మండలం, పశ్చిమ, దక్షిణాల్లో మాచర్ల మండలం, దక్షిణాన దుర్గి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

గ్రామాలు: 9

జనాభా: 46,620 (2001)

మగ: 23720

ఆడ: 22890

అక్షరాస్యత శాతం: 49.69

మగ: 59.57

ఆడ: 39.49

2001-2011 దశాబ్దిలో మండల జనాభా పెరుగుదల 6.87% గా ఉంది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 9.47%.[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. మల్లవరం (రెంటచింతల మండలం)
 2. గోలి
 3. మిట్టగుడిపాడు
 4. రెంటచింతల
 5. పసర్లపాడు
 6. తుమృకోట
 7. పాలువాయి
 8. మంచికల్లు
 9. రెంటాల
 10. జెట్టిపాలెం
 11. సత్రసాల

మూలాలు[మార్చు]

 1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.