Jump to content

యడ్లపాడు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°10′08″N 80°13′41″E / 16.169°N 80.228°E / 16.169; 80.228
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°10′08″N 80°13′41″E / 16.169°N 80.228°E / 16.169; 80.228
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంయడ్లపాడు
విస్తీర్ణం
 • మొత్తం182 కి.మీ2 (70 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం56,321
 • జనసాంద్రత310/కి.మీ2 (800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి996

యడ్లపాడు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

సమీప మండలాలు

[మార్చు]

పశ్చిమాన నాదెండ్ల మండలం, దక్షణాన చిలకలూరిపేట మండలం, తూర్పున ప్రత్తిపాడు మండలం, ఉత్తరాన ఫిరంగిపురం మండలం.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఉన్నవ
  2. యడ్లపాడు
  3. కొండవీడు
  4. కారుచోల
  5. జాలాది
  6. తిమ్మాపురం
  7. తుర్లపాడు
  8. మైదవోలు
  9. మర్రిపాలెం
  10. వంకాయలపాడు
  11. సందెపూడి
  12. సొలస

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు.

రెవెన్యూయేతర గ్రామలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లింకులు

[మార్చు]