కోట (గ్రామం)
Appearance
కోట (గ్రామం) | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పల్నాడు |
మండలం | యడ్లపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
కోట, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. కోట గ్రామంలో, చారిత్రిక ప్రసిద్ధిగాంచిన కొండవీడుకోట దిగువభాగంలో, శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన విజయధ్వజం ఉంది.