నాదెండ్ల మండలం
Jump to navigation
Jump to search
నాదెండ్ల | |
— మండలం — | |
గుంటూరు పటములో నాదెండ్ల మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో నాదెండ్ల స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°13′07″N 80°11′50″E / 16.218631°N 80.197334°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండల కేంద్రం | నాదెండ్ల |
గ్రామాలు | 10 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 68,978 |
- పురుషులు | 34,983 |
- స్త్రీలు | 33,995 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 61.75% |
- పురుషులు | 70.78% |
- స్త్రీలు | 52.49% |
పిన్కోడ్ | 522234 |
నాదెండ్ల, గుంటూరు జిల్లాలోని మండలం. మండలంలో 10 రెవిన్యూ గ్రామాలు, 5 రెవిన్యూయేతర గ్రామాలూ ఉన్నాయి. నాదెండ్ల ఈ మండలానికి కేంద్రం. మండలానికి తూర్పున యడ్లపాడు, ఉత్తరాన ఫిరంగిపురం, పశ్చిమాన నరసరావుపేట, దక్షిణాన చిలకలూరిపేట మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- ఈర్లపాడు
- కనుపర్రు
- గణపవరం (నాదెండ్ల)
- గొరిజవోలు
- చందవరం (నాదెండ్ల మండలం)
- చిరుమామిళ్ళ
- తూబాడు
- నాదెండ్ల
- సంకురాత్రిపాడు
- సాతులూరు
రెవిన్యూయేతర గ్రామాలు[మార్చు]
జనాభా గణాంకాలు[మార్చు]
2001-2011 దశాబ్దిలో మండల జనాభా 61,906 నుండి 11.42% పెరిగి, 68,978 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది. [1]
మూలాలు[మార్చు]
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.