చిలకలూరిపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలకలూరిపేట
—  మండలం  —
గుంటూరు పటంలో చిలకలూరిపేట మండలం స్థానం
గుంటూరు పటంలో చిలకలూరిపేట మండలం స్థానం
చిలకలూరిపేట is located in Andhra Pradesh
చిలకలూరిపేట
చిలకలూరిపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో చిలకలూరిపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°27′02″N 80°09′56″E / 16.450574°N 80.165634°E / 16.450574; 80.165634
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం పురుషోత్తమపట్నం
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,53,629
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.37%
 - పురుషులు 77.29%
 - స్త్రీలు 59.69%
పిన్‌కోడ్ 522403

చిలకలూరిపేట ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండల కేంద్రం పురుషోత్తమపట్నం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిసి ఉన్న మండలం ఇది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం, మొత్తం జనాభా 1,53,629 లో 52,231 మంది గ్రామీణ ప్రాంతంలో ఉండగా, 1,01,398 మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. 2001-2010 దశాబ్దిలో గ్రామీణ ప్రాంతాల జనాభా తగ్గి, పట్టణ ప్రాంత జనాభా పెరిగింది. మొత్తమ్మీద ఈ దశాబ్దిలో జనాభా పెరుగుదల శాతం 4.38 గా ఉంది. ఇది జిల్లా జనాభా పెరుగుదల 9.47% కంటే బాగా తక్కువ.[1]

OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.