గంగన్న పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగన్న పాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్

గంగన్న పాలెం , గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం:- ఈ గ్రామంలో దాత శ్రీ పావులూరి బ్రహ్మానందం విరాళంగా అందజేసిన స్థలంలో, 1984లో ఈ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.