ఈవూరువారి పాలెం
స్వరూపం
| ఈవూరువారి పాలెం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
|---|---|
| జిల్లా | పల్నాడు |
| మండలం | చిలకలూరిపేట |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
ఈవూరువారి పాలెం పల్నాడు జిల్లా లోని చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
[మార్చు]డాక్టర్ కేతినేని నిర్మల
[మార్చు]ఈ గ్రామానికి చెందిన ఈమె, అమెరికాలో వైద్యురాలిగా పనిచేయుచున్నారు. ఇటీవల ఈమె ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ మహాత్మా గాంధీ ప్రవాస భారతీయ పురస్కారానికి ఎంపికైనారు. లండన్ పార్లమెంట్ భవనంలో, భారతదేశ విదేశాంగశాఖ, ఎన్.ఆర్.ఐ.అసోసియేషన్ ఆఫ్ ఇండియా-2016 కి గాను ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.