పిడుగురాళ్ళ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిడుగురాళ్ల
—  మండలం  —
గుంటూరు పటంలో పిడుగురాళ్ల మండలం స్థానం
గుంటూరు పటంలో పిడుగురాళ్ల మండలం స్థానం
పిడుగురాళ్ల is located in Andhra Pradesh
పిడుగురాళ్ల
పిడుగురాళ్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో పిడుగురాళ్ల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°32′05″N 79°53′13″E / 16.534848°N 79.886856°E / 16.534848; 79.886856
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం పిడుగురాళ్ల
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,05,870
 - పురుషులు 53,740
 - స్త్రీలు 52,120
అక్షరాస్యత (2001)
 - మొత్తం 55.86%
 - పురుషులు 66.88%
 - స్త్రీలు 44.51%
పిన్‌కోడ్ 522413

పిడుగురాళ్ల, అంఢ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా చెందిన మండలం.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 1,05,870 - పురుషుల సంఖ్య 53,740 - స్త్రీల సంఖ్య 52,120
అక్షరాస్యత (2001) - మొత్తం 55.86% - పురుషుల సంఖ్య 66.88% - స్త్రీల సంఖ్య 44.51%

మండలంలోని గ్రామాలు[మార్చు]

తుమ్మలచెరువు, కామేపల్లి, పిడుగురాళ్ళ, కోనంకి, జానపాడు, పెద అగ్రహారం, కరాలపాడు, చిన అగ్రహారం, జూలకల్లు, గుత్తికొండ, బ్రాహ్మణపల్లి, వీరాపురం (పిడుగురాళ్ల మండలం), కొండమోడు