Jump to content

నకరికల్లు మండలం

Coordinates: 16°22′19″N 79°56′31″E / 16.372°N 79.942°E / 16.372; 79.942
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°22′19″N 79°56′31″E / 16.372°N 79.942°E / 16.372; 79.942
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంనకరికల్లు
విస్తీర్ణం
 • మొత్తం
209 కి.మీ2 (81 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
63,349
 • సాంద్రత300/కి.మీ2 (790/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి986

నకరికల్లు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన మండలం[3].

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 61,860.[4] అందులో పురుషులు 31,180, స్త్రీలు 30,680 ఉన్నారు. నకరికల్లు మండలంలో అక్షరాస్యత 49.38% ఉండగా ఇందులో పురుషులు అక్షరాస్యత 61.23%, స్త్రీల అక్షరాస్యత 37.35%గా ఉంది.[5][6]

2011 జనాభా లెక్కల ప్రకారం, నకరికల్లు మండల జనాభా 63,349. జనాభా మొత్తంలో పురుషులు 31,902 మంది, మహిళలు 31,447 మంది ఉన్నారు.[7] [8] ఈ జనాభా లెక్కల ప్రకారం 0-6 సంవత్సరాల వయస్సు గల 6,935 పిల్లలు ఉన్నారు. [9][10][11]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కుంకలగుంట
  2. గుండ్లపల్లి
  3. చల్లగుండ్ల
  4. చాగల్లు
  5. చీమలమర్రి
  6. చేజెర్ల
  7. త్రిపురపురం
  8. నకరికల్లు
  9. నరసింగపాడు
  10. రూపెనగుంట్ల

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. Ruangmei, Gaichangpou (2017-07-15). "Boon of Saakshar Bharat Mission-2012 in Tamenglong District, Manipur". International Journal of Scientific Research and Management (IJSRM). 5 (7): 6384–6392. doi:10.18535/ijsrm/v5i7.73. ISSN 2321-3418.
  4. Schwartzberg, Joseph E. (1991-05). "Census of India: Census Atlas, National Volume, 1981. Produced under the direction of B. K. Roy. Delhi: Controller of Publications. Government of India for the Registrar General and Census Commissioner, India, 1989. vii, 212 pp. Rs.360.00, £41.98, $129.60". The Journal of Asian Studies. 50 (2): 446–449. doi:10.2307/2057270. ISSN 0021-9118. {{cite journal}}: Check date values in: |date= (help)
  5. Tulasi Lakshmi, N (2024-07-05). "Dropout from School Education in Andhra Pradesh: Status and Prospects". International Journal of Science and Research (IJSR). 13 (7): 424–428. doi:10.21275/sr24708073402. ISSN 2319-7064.
  6. www.wisdomlib.org (2025-11-25). "Nekarikallu (city information)". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2025-12-10.
  7. Ruangmei, Gaichangpou (2017-07-15). "Boon of Saakshar Bharat Mission-2012 in Tamenglong District, Manipur". International Journal of Scientific Research and Management (IJSRM). 5 (7): 6384–6392. doi:10.18535/ijsrm/v5i7.73. ISSN 2321-3418.
  8. "Nekarikallu Village in Nekarikallu (Guntur) Andhra Pradesh | villageinfo.in". villageinfo.in. Retrieved 2025-12-10.
  9. "Nekarikallu Village Population - Nekarikallu - Guntur, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2025-12-10.
  10. "Nekarikallu mandal - Data Commons". datacommons.org (in ఇంగ్లీష్). Retrieved 2025-12-10.
  11. Ruangmei, Gaichangpou (2017-07-15). "Boon of Saakshar Bharat Mission-2012 in Tamenglong District, Manipur". International Journal of Scientific Research and Management (IJSRM). 5 (7): 6384–6392. doi:10.18535/ijsrm/v5i7.73. ISSN 2321-3418.