పెదకూరపాడు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°28′12″N 80°15′29″E / 16.47°N 80.258°E / 16.47; 80.258Coordinates: 16°28′12″N 80°15′29″E / 16.47°N 80.258°E / 16.47; 80.258
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంపెదకూరపాడు
విస్తీర్ణం
 • మొత్తం141 కి.మీ2 (54 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం50,030
 • సాంద్రత350/కి.మీ2 (920/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి999

పెదకూరపాడు మండలం, ఆంధ్ర ప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన క్రోసూరు మండలం, పశ్చిమాన సత్తెనపల్లి మండలం, దక్షణాన మేడికొండూరు మండలం, తూర్పున అమరావతి మండలం.

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. గారపాడు
  2. లగడపాడు
  3. హుసేన్‌నగరం
  4. రామాపురం
  5. 75 తాళ్ళూరు
  6. కాశిపాడు
  7. బలుసుపాడు
  8. కంభంపాడు
  9. జలాల్‌పురం
  10. పాటిబండ్ల
  11. ముస్సాపురం
  12. పెదకూరపాడు
  13. చినమక్కెన
  14. లింగంగుంట్ల

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Guntur%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు[మార్చు]