సత్తెనపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
Map
నిర్దేశాంకాలు: 16°23′46″N 80°08′59″E / 16.3962°N 80.1497°E / 16.3962; 80.1497Coordinates: 16°23′46″N 80°08′59″E / 16.3962°N 80.1497°E / 16.3962; 80.1497
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలంసత్తెనపల్లి మండలం
విస్తీర్ణం
 • మొత్తం22.81 km2 (8.81 sq mi)
జనాభా వివరాలు
(2011)[2][1]
 • మొత్తం56,721
 • సాంద్రత2,500/km2 (6,400/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1001
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8641 Edit this on Wikidata )
పిన్(PIN)522403 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోని పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ నగరం పల్నాడుకు ముఖ ద్వారము వంటిది. ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప, ప్రత్తి విరివిగా పండిస్తారు.

భౌగోళికం[మార్చు]

జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి ఈశాన్య దిశలో 23 కి.మీ. దూరంలో, సమీప నగరమైన గుంటూరు కు వాయవ్య దిశలో 35 కి.మీ దూరంలో ఈ పట్టణం వుంది.

జనగణన గణాంకాలు[మార్చు]

2011 జనగణన ప్రకాం పట్ణణ జనాభా 56,721.

రవాణా సౌకర్యాలు[మార్చు]

గుంటూరు - నరసరావుపేట రహదారి పట్టణంగుండా పోతుంది. గుంటూరు - నడికుడి రైల్వే మార్గంలో ఈ పట్టణం వుంది.

ఇతర విశేషాలు[మార్చు]

ఉమ్మడి జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసింది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి, ఎండాకాలంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను నుండి, విద్యుత్తు సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు.

ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. http://sattenapalle.cdma.ap.gov.in/.
  3. మన తెలంగాణ, దునియా (3 January 2019). "జింకా జీవకళ". Archived from the original on 12 December 2020. Retrieved 12 December 2020.