అచ్చంపేట (పల్నాడు జిల్లా)
Jump to navigation
Jump to search
అచ్చంపేట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°37′47″N 80°07′17″E / 16.629859°N 80.121317°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | అచ్చంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522409 |
ఎస్.టి.డి కోడ్ | 08640 |
అచ్చంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఈ మండలం కృష్ణా నది ఒడ్డున ఉంది. పడమట విస్త్రుతమైన కొండలు, అడవులతో అందంగా ఉంటుంది.
బ్యాంకులు
[మార్చు]స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్.ఆర్.ఎస్.ఎం.కాంప్లెక్స్, అమరావతి రోడ్, అచ్చంపేట.