బొల్లాపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొల్లాపల్లి
—  మండలం  —
గుంటూరు పటములో బొల్లాపల్లి మండలం స్థానం
గుంటూరు పటములో బొల్లాపల్లి మండలం స్థానం
బొల్లాపల్లి is located in Andhra Pradesh
బొల్లాపల్లి
బొల్లాపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో బొల్లాపల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°11′40″N 79°41′16″E / 16.194564°N 79.687901°E / 16.194564; 79.687901
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం బొల్లాపల్లి
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,380
 - పురుషులు 28,050
 - స్త్రీలు 27,330
అక్షరాస్యత (2001)
 - మొత్తం 35.66%
 - పురుషులు 47.83%
 - స్త్రీలు 23.14%
పిన్‌కోడ్ 522663

బొల్లాపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, గుంటూరు జిల్లాకి చెందిన మండలం.OSM గతిశీల పటము

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. బొల్లాపల్లి,
 2. అయ్యన్నపాలెం
 3. గరికపాడు,
 4. మేళ్ళవాగు
 5. గుమ్మనంపాడు
 6. రేమిడిచెర్ల
 7. గండిగనుమల
 8. రావులపురం
 9. గుట్లపల్లి
 10. కనుమలచెరువు
 11. పేరూరుపాడు
 12. వెల్లటూరు
 13. వడ్డెంగుంట
 14. సరికొండపాలెం
 15. పలుకూరు
 16. దోమలగుండం
 17. పమిడిపాడు
 18. బండ్లమోటు

సమీప మండలాలు[మార్చు]

తూర్పున ఈపూరు మండలం, దక్షణాన వినుకొండ మండలం, తూర్పున శావల్యాపురం మండలం, పశ్చిమాన పుల్లలచెరువు మండలం.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]