ఫిరంగిపురం మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 16°18′00″N 80°16′01″E / 16.3°N 80.267°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు జిల్లా |
| మండల కేంద్రం | ఫిరంగిపురం |
| విస్తీర్ణం | |
• మొత్తం | 143 కి.మీ2 (55 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 63,449 |
| • సాంద్రత | 440/కి.మీ2 (1,100/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 1004 |
ఫిరంగిపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాకు చెందిన మండలం
మండల జనాభా
[మార్చు]ఇండియా గ్రోయింగ్ ప్రకారం 2013 ఏప్రిల్ నాటికి ఫిరంగిపురం మండల జనాభా 60,869. ఇందులో పురుషుల సంఖ్య 30,855, స్త్రీల సంఖ్య 30,014.నివాస గృహాలు 15552 ఉన్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
- 113 తాళ్ళూరు
- అమీనాబాదు
- గుండాలపాడు
- తక్కెళ్ళపాడు
- నుదురుపాడు
- పొనుగుపాడు
- ఫిరంగిపురం
- బేతపూడి
- మెరికపూడి
- యర్రగుంట్లపాడు
- రేపూడి
- వేమవరం
- శిరంగిపాలెం
- హవుసుగణేశ
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, the original (PDF) నుండి 25 August 2015 న ఆర్కైవు చెయ్యబడింది
- ↑ "ఆర్కైవ్ నకలు". the original నుండి 2020-01-26 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-01-26.
