తాడేపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడేపల్లి
—  మండలం  —
గుంటూరు పటంలో తాడేపల్లి మండలం స్థానం
గుంటూరు పటంలో తాడేపల్లి మండలం స్థానం
తాడేపల్లి is located in Andhra Pradesh
తాడేపల్లి
తాడేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో తాడేపల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°28′00″N 80°36′00″E / 16.4667°N 80.6°E / 16.4667; 80.6
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం తాడేపల్లి
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 522501

తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాలోని మండలం. పాక్షికంగా పట్టణ ప్రాంతంగల మండలాల్లో ఇది ఒకటి. పెరుగుతున్న పట్టణీకరణకు తాడేపల్లి మండలం ఒక నమూనా లాంటిది.

OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు[మార్చు]

పెరుగుతున్న పట్టణీకరణ[మార్చు]

2001 లో మండల జనాభా 80,887 ఉండేది. ఇందులో 35,418 మంది గ్రామీణ ప్రాంతం లోను, 45,469 మంది పట్టణ ప్రాంతం లోనూ నివసించేవారు. 2011 నాటికి జనాభా 22.92% పెరిగి, 99,428 కి చేరింది. ఇది జిల్లా సగటు పెరుగుదల 9.47% కన్నా చాలా ఎక్కువ. 2001 లో పట్టణ ప్రాంతపు జనాభా 56.21% ఉండగా, 2011 నాటికి అది 70.83 శాతానికి చేరింది.[1] మండలంలో పెరుగుతున్న పట్టణీకరణకు ఇది సూచిక.

మూలాలు[మార్చు]

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.