పొన్నూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొన్నూరు
—  రెవిన్యూ గ్రామం  —
Gunturu mandals outline48.png
పొన్నూరు is located in Andhra Pradesh
పొన్నూరు
పొన్నూరు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°04′03″N 80°32′53″E / 16.067506°N 80.547938°E / 16.067506; 80.547938
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,23,417
 - పురుషుల సంఖ్య 61,810
 - స్త్రీల సంఖ్య 61,250
పిన్ కోడ్ 522 124.
ఎస్.టి.డి కోడ్ 08643.

పొన్నూరు, ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. పొన్నూరు
 2. గరికపాడు (కాకుమాను మండలం)
 3. జూపూడి (పొన్నూరు మండలం)
 4. బ్రాహ్మణ కోడూరు
 5. వెల్లలూరు
 6. మామిళ్ళపల్లి
 7. అలూరు (పొన్నూరు)
 8. ఆరెమండ
 9. దండమూడి
 10. మునిపల్లె (పొన్నూరు మండలం)
 11. పచ్చలతాడిపర్రు
 12. దొప్పలపూడి
 13. మన్నవ
 14. ఉప్పరపాలెం
 15. కొండముది
 16. జడవల్లి
 17. వడ్డెముక్కల
 18. చింతలపూడి (పొన్నూరు మండలం)
 19. వల్లభరావుపాలెం
 20. పెదపాలెం (పొన్నూరు మండలం)
 21. నండూరు
 22. నిడుబ్రోలు
 23. ములుకుదురు
 24. మాచవరం
 25. కసుకర్రు
 26. గోళ్ళమూడిపాడు
 27. గాయంవారిపాలెం
 28. తాళ్ళపాలెం(పొన్నూరు)
 29. కట్టెంపూడి
 30. పెద ఇటికంపాడు
 31. ఇటికంపాడు
 32. సీతారామపురం (పొన్నూరు)