కసుకర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కసుకర్రు
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ యలవర్తి నాగేశ్వరరావు
పిన్ కోడ్ 522 124
ఎస్.టి.డి కోడ్ 08643

కసుకర్రు గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 124., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ యలవర్తి నాగేశ్వరరావు సర్పంచిగా ఎన్నికైనారు. వీరు కొద్ది కాలంగా అస్వస్తతకు గురై, 2013 డిసెంబరు 13న పదవిలో ఉండగానే దివంగతులైనారు. ఆ తరువాత 2014, జనవరి-18న జరిగిన ఉప ఎన్నికలలో శ్రీ జక్కా నాగశ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]&[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

ఓంకార శక్తిపీఠ ఆధ్యాత్మిక సేవా సంఘం[మార్చు]

ఈ సేవాసంఘం ఆధ్వర్యంలో 2015, నవంబరు-11 నుండి 25వరకు, కోటిదీపార్చన, శివాభిషేకము, నవగ్రహ హ్మములు నిర్వహించెదరు. [5]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ చిన్న గ్రామంలో చిల్లర దుకాణం నిర్వహించే శ్రీ కర్నాటి శివప్రసాద్, అరుణ దంపతుల కుమారుడు రఘు సుమంత్ గుంటూరు ఆర్.వీ.ఆర్ & జే.సీ. కాలేజీలో ఇంజనీరింగ్ ప్యాసయ్యాడు. ఇతడు ఈ మధ్యన నిర్వహించిన ఐసెట్ లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్ పొందినాడు.[1]
  2. ఈ గ్రామంలో శ్రీ నక్కల వెంకటేశ్వర్లు అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. వీరు కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం గ్రామానికి 18 సంవత్సరాలపాటు ఉపసర్పంచిగా పనిచేసారు. అనంతరం కసుకర్రు గ్రామానికి వలసి వచ్చారు. వీరు 2014, అక్టోబరు-25న, 109 సంవత్సరాల వయసులో కసుకర్రులోని తన స్వగృహంలో తనువు చాలించారు. [4]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు గుంటూరు రూరల్, పొన్నూరు, జూన్ 1, 2013, రెండవ పెజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=కసుకర్రు&oldid=2745717" నుండి వెలికితీశారు