తెనాలి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం తెనాలి మండలం గురించి; తెనాలి నగరం గురించిన సమాచారం కోసం ఇక్కడ చూడండి.

మండలం
నిర్దేశాంకాలు: 16°12′N 80°36′E / 16.2°N 80.6°E / 16.2; 80.6Coordinates: 16°12′N 80°36′E / 16.2°N 80.6°E / 16.2; 80.6
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంతెనాలి
విస్తీర్ణం
 • మొత్తం132 కి.మీ2 (51 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం2,40,031
 • సాంద్రత1,800/కి.మీ2 (4,700/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1024


తెనాలి మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లా కి చెందిన ఒక మండలం. ఈ మండలం తెనాలి ఆదాయ విభాగంలో ఉంది.[3] ఈ మండలం చుట్టూ పెదకాకాని, దుగ్గిరాల,కొల్లిపర, వేమూరు, అమృతలూరు, చుండూరు, చేబ్రోలు మండలాలు ఉన్నాయి.[4] ఈ మండలం మొత్తం జనాభా 2,40,031.[5] ఈ మండలం అంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతం పరిధిలో ఉంది.[6] ఈ మండలం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో ఉంది.[7]OSM గతిశీల పటము

నగరాలు , గ్రామాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మండలంలో ఒక నగరం, 12 గ్రామాలు ఉన్నాయి. తెనాలి మున్సిపాలిటీ ఈ మండలం లోని ఏకైక పట్టణం.[4][8]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

రెవిన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Guntur%20-%202018.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2817_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "Guntur District Mandals" (PDF). Census of India. pp. 87, 110. Retrieved 19 January 2015.
  4. 4.0 4.1 "District Census Handbook - Guntur" (PDF). Census of India. pp. 14, 46. Retrieved 28 August 2015.
  5. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  6. "Andhra Pradesh Capital Region Development Authority Act, 2014" (PDF). News19. Municipal Administration and Urban Development Department. 30 December 2014. Archived from the original (PDF) on 18 ఫిబ్రవరి 2015. Retrieved 9 February 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
  8. "Sub-District Details of Guntur District". The Registrar General & Census Commissioner, India. Archived from the original on 15 ఏప్రిల్ 2015. Retrieved 24 May 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)