సోమసుందరపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"సోమసుందరపాలెం" గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామం. [1]

సోమసుందరపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ
సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి మాతంగి క్రీస్తు మణెమ్మ
పిన్ కోడ్ 522213
ఎస్.టి.డి కోడ్ 08644

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ఈపూరు రవీంద్ర, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామస్వాఇవారి ఆలయం:- సోమసుందరపాలెంలో నెలకొన్న ఈ ఆలయంలో, ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2014, మే-10 శనివారం (వైశాఖ శుక్ల ఏకాదశి) నాడు, స్వామివారికి ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటుచేసారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2013, జూలై-19; 1వపేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; మే-11,2014; 3వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]