పెదకాకాని మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదకాకాని
—  మండలం  —
గుంటూరు పటంలో పెదకాకాని మండలం స్థానం
గుంటూరు పటంలో పెదకాకాని మండలం స్థానం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం పెదకాకాని
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 73,689
 - సాంద్రత {{{population_density}}}/km2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./sq mi)
 - పురుషులు 36,396
 - స్త్రీలు 37,293
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.06%
 - పురుషులు 74.84%
 - స్త్రీలు 61.51%
పిన్‌కోడ్ {{{pincode}}}


పెదకాకాని,గుంటూరు జిల్లా లోని మండలం. పెదకాకాని కేంద్రంగా గల ఈ మండలంలో 13 గ్రామాలున్నాయి. అందులో 3 రెవిన్యూయేతర గ్రామాలు. మండలానికి తూర్పున దుగ్గిరాల, ఉత్తరాన మంగళగిరి, తాడికొండ మండలాలు, పశ్చిమాన గుంటూరు, దక్షిణాన ప్రత్తిపాడు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

OSM గతిశీల పటము

గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

మండలంలో కింది రెవిన్యూ గ్రామాలున్నాయి

 1. అగతవరప్పాడు
 2. అనుమర్లపూడి
 3. ఉప్పలపాడు (పెదకాకాని మండలం)
 4. కొప్పురావూరు
 5. తంగెళ్ళమూడి
 6. తక్కెళ్ళపాడు
 7. దేవరాయభొట్లపాలెం
 8. నంబూరు
 9. పెదకాకాని
 10. వెనిగండ్ల (పెదకాకాని)

రెవిన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. గోళ్ళమూడి
 2. రామచంద్రపాలెం (గారపాడు)
 3. వెంకటకృష్ణాపురం (పెదకాకాని)

జనాభా గణాంకాలు[మార్చు]

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 64,693 నుండి 13.91% పెరిగి, 73,689 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది. [1]

మూలాలు[మార్చు]

 1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.