Jump to content

దుగ్గిరాల మండలం

Coordinates: 16°18′N 80°36′E / 16.3°N 80.6°E / 16.3; 80.6
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°18′N 80°36′E / 16.3°N 80.6°E / 16.3; 80.6
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రందుగ్గిరాల
విస్తీర్ణం
 • మొత్తం
134 కి.మీ2 (52 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
62,655
 • సాంద్రత470/కి.మీ2 (1,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1004


దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లాలో తెనాలి సమీపములోని మండలం.OSM గతిశీల పటము

కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించే రెండు ముఖ్యమైన కాలువలు మండలకేంద్రమైన దుగ్గిరాల నుండే బయలుదేరుతాయి. ప్రకాశం బ్యారేజీ నుండి వచ్చిన పశ్చిమ ప్రధాన కాలువ, దుగ్గిరాల లాకుల వద్ద కొమ్మమూరు కాలువ, నిజాంపట్నం కాలువ అనే కాలువలుగా చీలి ప్రవహిస్తుంది.

గణాంకాలు

[మార్చు]

దుగ్గిరాల మండలం 133.63 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. 2011 జనగణన ప్రకారం, మండలంలో 18,406 గృహాలున్నాయి. మండల జనాభా 62,655. ఇందులో పురుషుల జనాభా 31,269 కాగా స్త్రీలు 31,386 మంది ఉన్నారు.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఈమని
  2. కంఠంరాజు కొండూరు
  3. గొడవర్రు
  4. చింతలపూడి
  5. చినపాలెం
  6. చిలువూరు
  7. తుమ్మపూడి
  8. దుగ్గిరాల
  9. దేవరపల్లి అగ్రహారం
  10. పెదకొండూరు
  11. పెనుమూడి
  12. పేరుకలపూడి
  13. మోరంపూడి
  14. శృంగారపురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. "డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్‌బుక్, గుంటూరు" (PDF). భారత జనగణన సంస్థ. Archived from the original (PDF) on 2015-08-25.