Jump to content

వట్టిచెరుకూరు మండలం

Coordinates: 16°11′02″N 80°26′46″E / 16.184°N 80.446°E / 16.184; 80.446
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°11′02″N 80°26′46″E / 16.184°N 80.446°E / 16.184; 80.446
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంవట్టిచెరుకూరు
విస్తీర్ణం
 • మొత్తం
116 కి.మీ2 (45 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
45,773
 • సాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1016

వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లాలోని మండలాల్లో ఒకటి.OSM గతిశీల పటము

మండల కేంద్రం

[మార్చు]

ఈ మందలానికి కేంద్రం వట్టిచెరుకూరు. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1120 ఇళ్లతో, 3850 జనాభాతో 1559 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2009, ఆడవారి సంఖ్య 1841. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1112 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 135. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590319.[3]

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 44,950 మందికాగా, అందులో పురుషులు 22,510, స్త్రీలు 22,430. అక్షరాస్యత మొత్తం 65.00% - పురుషుల అక్షరాస్యత 72.63% - స్త్రీల అక్షరాస్యత 57.37%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అనంతవరప్పాడు
  2. చెమళ్ల మూడి
  3. కుర్నూతల
  4. గారపాడు
  5. కాట్రపాడు
  6. యామర్రు
  7. పల్లపాడు
  8. కారెంపూడిపాడు
  9. వట్టిచెరుకూరు,
  10. లేమల్లెపాడు
  11. కోవెలమూడి
  12. ముట్లూరు
  13. కొర్నెపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. చింతపల్లి పాడు
  2. వింజనం పాడు
  3. పుల్లడి గుంట
  4. సౌపాడు

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]