నల్లమేకలవారిపాలెం
Jump to navigation
Jump to search
నల్లమేకలవారిపాలెం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నల్లమేకలవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | దుగ్గిరాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం, ఈమని గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
[మార్చు]శ్రీ రామాలయం
[మార్చు]ఈ పురాతన ఆలయం చాలా పల్లంగా ఉండటంతో వర్షం వస్తే, ఇబ్బందిగా మారుతున్నది. అందువలన నూతన ఆలయం నిర్మాణం చేసారు. ఈ నూతన ఆలయంలో 2014, జూన్-18, బుధవారం నాడు, పవిత్ర వేదమంత్రాల మధ్య, విఘ్నేశ్వర పూజ, హోమం నిర్వహించి, దేవుని స్తంభాకార ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులతో గ్రామం కిటకిటలాడినది. అనంతరం వేలాదిమంది భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.