Jump to content

హాఫ్ పేట

వికీపీడియా నుండి
హాఫ్ పేట
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

హాఫ్ పేట గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

హాఫ్ పేట ఒకప్పుడు "జాకీర్ హుస్సేన్" గ్రామంగా పిలువబడేది. రెండు చోట్ల వేర్వేరుగా ఉన్న గ్రామంలో కాలానుగుణంగా మార్పులు వచ్చినవి. బ్రిటిష్ పాలకులు గ్రామానికి చేరుకొని, రెండు గ్రామాలుగా ఉన్న జాకీర్ హుస్సేన్ నగర్ గ్రామంలో ఒకచోట హాఫ్ దొర నివాసమేర్పరచుకొని అధికారం చేసినట్లు, చరిత్ర చెబుచున్నది. గ్రామాభివృద్ధికి ఆయన ఇతోధికంగా తోడ్పడటంతో, ఆయన పేరుమీద గ్రామానికి "హాఫ్ పేట" అని నామకరణం చేశారు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ రవిచంద్రకుమార్ సర్పంచ్‌గా ఎన్నికైనారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హాఫ్_పేట&oldid=3722769" నుండి వెలికితీశారు