హంసల దీవి
స్వరూపం
| హంసల దీవి | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
|---|---|
| జిల్లా | గుంటూరు |
| మండలం | తెనాలి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
హంసల దీవి గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం రేపల్లెకు 30 కి.మీ దూరాన (సుమారు) ఒక ఊరు. ఎక్కువగా బెస్తవారు నివసిస్తారు. ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టటము, వ్యవసాయము.
ఇవి కూడా చూడండి
[మార్చు]- హంసలదీవి - కృష్ణాజిల్లా