ఇటికంపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఇటికంపాడు" గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన గ్రామం.

ఇటికంపాడు
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ దొంతగర్ల లోకనాథం
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ దొంతగర్ల లోకనాథం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ రాధాకృషులవారి ఆలయం:- గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, ఫిబ్రవరి-6వతేదీ సోమవారంనాడు, శ్రీ రాధా కృషుల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వవించారు. [2]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]