సుందరయ్య నగర్
Appearance
సుందరయ్య నగర్ | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°28′00″N 80°36′00″E / 16.4667°N 80.60°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | తాడేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సుందరయ్య నగర్ తాడేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. తాడేపల్లి పంచాయతీ శివారు గ్రామం. సీతానగరంలో కొత్తగా ఏర్పడిన కాలనీ. సీతానగరం అంటే దొంగలకు ప్రసిద్ధి. ఆపేరుతో పిలుచుకోవటం ఇష్టం లేక సుందరయ్య నగర్ ను ఏర్పాటు చేసుకున్నారు.కనకదుర్గ వారధి నుండి సుందరయ్య నగర్ మీదుగా ఉండవల్లి సెంటర్ వరకు కృష్ణానది కరకట్టపై పెద్ద రహదారిని ఏర్పాటు చేస్తే కృష్ణానది అందాలు చూడొచ్చు.