నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
నరసరావుపేట లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 16°13′48″N 80°3′0″E |
నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న దీని పరిధితో పల్నాడు జిల్లా ఏర్పాటయింది.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]2009 ఎన్నికలు
[మార్చు]2009 సార్వత్రిక ఎన్నికలలో తెదేపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి గెలుపొందారు. సమీప అభ్యర్థి వల్లభనేని బాలశౌరి (కాంగ్రెస్) 4,63,358 ఓట్లు పొందగా, మోదుగుల వేణుగోపాలరెడ్డి (తెదేపా) 4,61,751 ఓట్లు పొంది విజయాన్ని సాధించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి, వల్లభనేని బాలశౌరిల నడుమ హోరాహోరీ పోరు సాగగా 1607 ఓట్ల స్వల్పమెజారిటీతో ఫలితం మోదుగుల వైపు మొగ్గింది.క్వ్ భారతీయ జనతా పార్టీ తరఫున వి.కృష్ణారావు[2], ప్రజారాజ్యం అభ్యర్థిగా సయ్యద్ సాహెబ్[3] పోటీచేశారు.
2014 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | రాయపాటి సాంబశివరావు | 632,464 | 49.33 | +6.50 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి | 597,184 | 46.58 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | కొండపల్లి వెంకటేశ్వర్లు | 22,943 | 1.79 | ||
Pyramid Party of India | అక్కి రెడ్డి భీమనాదుల | 7,032 | 0.55 | ||
Jai Samaikyandhra Party | యేలూరి శ్రీలత | 5,142 | 0.40 | ||
BSP | మేకల హనుమంతరావు యాదవ్ | 4,911 | 0.38 | ||
NOTA | None of the Above | 5,985 | 0.47 | ||
మెజారిటీ | 35,280 | 2.75 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,282,058 | 84.63 | +5.11 | ||
తెదేపా hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాల్లోనూ ఘన విజయం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009