మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. దీని పరిధితో కృష్ణా జిల్లాను కుదించారు. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

  1. అవనిగడ్డ
  2. గన్నవరం
  3. గుడివాడ
  4. పామర్రు(SC)
  5. పెడన
  6. పెనుమలూరు
  7. మచీలీపట్నం

ఎన్నికైన లోక్‌సభ సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు పార్టీ
మొదటి 1952-57 సనక బుచ్చికోటయ్య సిపిఐ(ఎం)
రెండవ 1957-62 మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్
మూడవ 1962-67 ఎమ్.వి.స్వామి ఇతరులు
నాలుగవ 1967-71 వై.అంకినీడు ప్రసాద్ కాంగ్రెస్
అయిదవ 1971-77 మేడూరి నాగేశ్వరరావు కాంగ్రెస్
ఆరవ 1977-80 మాగంటి అంకినీడు కాంగ్రెస్
ఏడవ 1980-84 మాగంటి అంకినీడు కాంగ్రెస్
ఎనిమదవ 1984-89 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
తొమ్మిదవ 1989-91 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
పదవ 1991-96 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
పదకొండవ 1996-98 కైకాల సత్యనారాయణ తె.దే.పా
పన్నెండవ 1998-99 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
పదమూడవ 1999-04 అంబటి బ్రాహ్మణయ్య తె.దే.పా
పద్నాలుగవ 2004-09 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్
పదిహేనవ 2009-14 కొనకళ్ళ నారాయణరావు తె.దే.పా
పదహారవ 2014- కొనకళ్ళ నారాయణరావు తె.దే.పా
పదిహేడవ 2019- వల్లభనేని బాలశౌరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలను చేపే చిత్రం

  బాడిగ రామకృష్ణ (51.25%)
  అంబటి బ్రాహ్మణయ్య (44.59%)
  సుబ్రహ్మణ్యేశ్వరరావు (2.45%)
  ఇతరులు (1.71%)
భారత సాధారణ ఎన్నికలు,2004: మచిలీపట్నం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారత జాతీయ కాంగ్రెస్ బాడిగ రామకృష్ణ 387,127 51.25 +8.47
తెలుగుదేశం పార్టీ అంబటి బ్రాహ్మణయ్య 336,786 44.59 -9.85
Independent సుబ్రహ్మణ్యేశ్వరరావు యెందూరి 18,477 2.45
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అదపల శివన్నారాయణ 6,201 0.82 -0.26
Independent దొడ్డ కామేశ్వర రావు 4,297 0.57
తెలంగాణా రాష్ట్ర సమితి బి.ఎస్.రావు 2,426 0.32
మెజారిటీ 50,341 6.66 +18.32
మొత్తం పోలైన ఓట్లు 755,314 76.08 +3.52
కాంగ్రెస్ గెలుపు మార్పు +8.47

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున భోగాది రమాదేవి పోటీ చేస్తున్నది.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ బాడిగ రామకృష్ణ పోటీలో ఉన్నాడు.[2]

2009 సాధారణ ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి పేరు పొందిన ఓట్లు
కొనకళ్ళ నారాయణ రావు
4,09,936
బాడిగ రామకృష్ణ
3,97,480
చెన్నంశెట్టి రామచంద్రయ్య
1,86,921
యెండూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు
12,775
కొప్పుల వెంకటేశ్వర రావు
12,022
ఇతరులు
16,050
స్థానం అభ్యర్థి పేరు పార్టీ వోట్లు
1 కొనకళ్ళ నారాయణ రావు తెలుగుదేశం పార్టీ 409936
2 బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ 397480
3 చెన్నంశెట్టి రామచంద్రయ్య ప్రజారాజ్యం పార్టీ 186921
4 యెండూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు (మణి) స్వతంత్రం 12775
5 కొప్పుల వెంకటేశ్వర రావు లోక్‌సత్తా పార్టీ 12022
6 భోగాది రమాదేవి బీజేపీ 10721
7 చిగురుపాటి రామలింగేశ్వరరా బీఎస్పీ 5844
8 వరలక్ష్మీ కోనేరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 5471
9 జీవీ నాగేశ్వరరావు స్వతంత్రం 2611
10 యార్లగడ్డ రామమోహనరా బీఎస్‍ఎస్పీ 2124

2014 ఎన్నికలు[మార్చు]

భారత సాధారణ ఎన్నికలు,2014: మచిలీపట్నం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తెలుగుదేశం పార్టీ కొనకళ్ళ నారాయణరావు 587280
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కోలుసు పార్థసారథి 506223
భారత జాతీయ కాంగ్రెస్ శిష్ట్ల రమేష్ 14,111
మొత్తం పోలైన ఓట్లు 11,32,894
వై.కా.పా పై తె.దే.పా విజయం సాధించింది ఓట్ల తేడా

మూలాలు[మార్చు]

  1. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009