కొనకళ్ళ నారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొనకళ్ళ నారాయణరావు

పదవీ కాలము
2014-ప్రస్తుత
నియోజకవర్గము మచిలీపట్నం

పదవీ కాలము
2009-2014
ముందు బాడిగ రామకృష్ణ

వ్యక్తిగత వివరాలు

జననం (1950-05-04) 1950 మే 4 (వయస్సు: 70  సంవత్సరాలు)
మచిలీపట్నం
రాజకీయ పార్టీ తెలుగుదేశం
మతం హిందూ మతము

కొనకళ్ళ నారాయణరావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం నాయకుడు. 2009,2014 లలో మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు. ప్రస్తుతం టీడీపీ లోకసభ విప్‌గా ఎన్నుకోబడ్డారు.