విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయనగరం
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లావిజయనగరం
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలువిజయనగరం
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2008
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెసు
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుబొత్స ఝాన్సీ

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.

చరిత్ర[మార్చు]

2008 పునర్వ్యవస్థీకరణ తరువాత దీనిని కొత్తగా ఏర్పాటుచేశారు.

శాసనసభా నియోజకవర్గములు[మార్చు]

 1. ఎచ్చెర్ల
 2. గజపతినగరం
 3. చీపురుపల్లి
 4. నెల్లిమర్ల
 5. బొబ్బిలి
 6. రాజాం (SC)
 7. విజయనగరం

ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ
2019 20 విజయనగరం జనరల్ బెల్లాన చంద్రశేఖర్ పు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
2014-2019 20 విజయనగరం జనరల్ పూసపాటి అశోక్ గజపతి రాజు పు తె.దే.పా
2009-2014 20 విజయనగరం జనరల్ బొత్స ఝాన్సీ లక్ష్మి స్త్రీ కాంగ్రెస్

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సన్యాసిరాజు, [1] కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స ఝాన్సీ, [2], తెలుగుదేశం పార్టీ తరపున కొండపల్లి అప్పలనాయుడు పోటీ చేశారు.

2009 ఎన్నికలలో విజేత, ప్రత్యర్థుల ఓట్ల వివరాలు
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
బొత్స ఝాన్సీ
4,11,584
అప్పలనాయుడు
3,51,013

2014 ఎన్నికలు[మార్చు]

సార్వత్రిక ఎన్నికలు,2014:విజయనగరం[3][4]
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ పూసపాటి అశోక్ గజపతి రాజు 5,36,549 47.89 +13.47
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వి.ఎస్.సి.కె.కె.రంగారావు 4,29,638 38.35
భారత జాతీయ కాంగ్రెస్ బొత్స ఝాన్సీ లక్ష్మి 1,22,487 10.93 -29.43
Independent నంద ప్రసాదరావు 6,401 0.57
Independent యెల్లారవు సియ్యదుల 5,125 0.46
BSP బోను కృష్ణ 4,092 0.37
Independent హరికృష్ణ కుప్పిలి 3,603 0.32
Jai Samaikyandhra Party తాడివాక రమేష్ నాయుడు 3,388 0.30
AAP నారు సింహాద్రినాయుడు 2,505 0.22
NOTA None of the Above 6,528 0.58
మెజారిటీ 1,06,911 9.54 +3.60
మొత్తం పోలైన ఓట్లు 11,20,316 79.79 +2.72
తెదేపా gain from INC Swing +13.47

మూలాలు[మార్చు]

 1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
 2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
 3. VIZIANAGARAM LOK SABHA (GENERAL) ELECTIONS RESULT
 4. http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20

ఇవి కూడా చూడండి[మార్చు]