కలిశెట్టి అప్పలనాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలిశెట్టి అప్పలనాయుడు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు బెల్లాన చంద్రశేఖర్
నియోజకవర్గం విజయనగరం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

కలిశెట్టి అప్పలనాయుడు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయనగరం నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2][3]

ఆయన జూన్ 24న న్యూఢిల్లీలోని నూతన పార్లమెంట్‌ భవనానికి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vizianagaram". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. The Hindu (29 March 2024). "TDP fields Kalisetti Appala Naidu from Vizianagaram Lok Sabha constituency" (in Indian English). Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  3. EENADU (5 June 2024). "కలిశెట్టి రికార్డు విజయం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  4. Andhrajyothy (24 June 2024). "ఎంపీగా కలిశెట్టి ప్రమాణ స్వీకారం". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.