విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(విజయనగరం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విజయనగరం
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లా విజయనగరం
ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలు విజయనగరం
నియోజకవర్గ విషయాలు
యేర్పడిన సంవత్సరం 2008
ప్రస్తుత పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
సభ్యులు 1
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 7
ప్రస్తుత సభ్యులు బొత్స ఝాన్సీ

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2008 పునర్వ్యవస్థీకరణ తరువాత దీనిని కొత్తగా ఏర్పాటుచేశారు.


దీని పరిధిలోని శాసనసభా నియోజకవర్గములు[మార్చు]

  1. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం
  2. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  3. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం
  4. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
  5. గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం
  6. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం
  7. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం

ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ
2014-ప్రస్తుతం 20 విజయనగరం జనరల్ పూసపాటి అశోక్ గజపతి రాజు పు తె.దే.పా
2009-2014 20 విజయనగరం జనరల్ బొత్స ఝాన్సీ లక్ష్మి స్త్రీ కాంగ్రెస్

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సన్యాసిరాజు,[1] కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స ఝాన్సీ , [2] మరియు తెలుగుదేశం పార్టీ తరపున కొండపల్లి అప్పలనాయుడు పోటీ చేశారు.

2009 ఎన్నికలలో విజేత, ప్రత్యర్థుల ఓట్ల వివరాలు
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
బొత్స ఝాన్సీ
4,11,584
అప్పలనాయుడు
3,51,013

2014 ఎన్నికలు[మార్చు]

సార్వత్రిక ఎన్నికలు,2014:విజయనగరం[3][4]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తె.దే.పా పూసపాటి అశోక్ గజపతి రాజు 5,36,549 47.89 +13.47
వై.కా.పా వి.ఎస్.సి.కె.కె.రంగారావు 4,29,638 38.35
కాంగ్రెస్ బొత్స ఝాన్సీ లక్ష్మి 1,22,487 10.93 -29.43
స్వతంత్ర అభ్యర్ది నంద ప్రసాదరావు 6,401 0.57
స్వతంత్ర అభ్యర్ది యెల్లారవు సియ్యదుల 5,125 0.46
బసపా బోను కృష్ణ 4,092 0.37
స్వతంత్ర అభ్యర్ది హరికృష్ణ కుప్పిలి 3,603 0.32
Jai Samaikyandhra Party తాడివాక రమేష్ నాయుడు 3,388 0.30
AAP నారు సింహాద్రినాయుడు 2,505 0.22
NOTA None of the Above 6,528 0.58
మెజారిటీ 1,06,911 9.54 +3.60
మొత్తం పోలైన ఓట్లు 11,20,316 79.79 +2.72
INC పై TDP విజయం సాధించింది ఓట్ల తేడా +13.47

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. VIZIANAGARAM LOK SABHA (GENERAL) ELECTIONS RESULT
  4. http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20

ఇవి కూడా చూడండి[మార్చు]