కడప లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడప
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాకడప
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుకడప
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
ప్రస్తుత పార్టీవై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులువై.ఎస్.అవినాష్ రెడ్డి
మొదటి సభ్యులువై.ఈశ్వరరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.[1][2]

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు పార్టీ
మొదటి 1952-57 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
రెండవ 1957-62 ఊటుకూరు రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
నాలుగవ 1967-71 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
ఐదవ 1971-77 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
ఆరవ 1977-80 కందుల ఓబుల్‌రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 కందుల ఓబుల్‌రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 డి.ఎన్.రెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
11వ 1996-98 వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
12వ 1998-99 వై.ఎస్.రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
13వ 1999-04 వై.ఎస్.వివేకానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
14వ 2004-2009 వై.ఎస్.వివేకానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
15వ 2009-2010 వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
15వ 2011-2014 వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-2019 వై.యస్.అవినాష్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
17వ 2019-ప్రస్తుతం వై.యస్.అవినాష్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికలలో ఫలితాలను తెలిపే "పై" చిత్రం

  వై.యస్.వివేకానందరెడ్డి (56.33%)
  మైసూరా రెడ్డి (40.25%)
  టి.భాస్కరరెడ్డి (1.25%)
  ఇతరులు (2.16%)
భారత సాధారణ ఎన్నికలు,2004:కడప
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ వై.యస్.వివేకానందరెడ్డి 4,61,431 56.33 +5.44
తెలుగుదేశం పార్టీ ములు వెంకట మైసూరా రెడ్డి 3,29,757 40.25 -6.96
Independent టి. భాస్కరరెడ్డి 10,250 1.25
రాష్ట్రీయ జనతాదళ్ ఇంది రెడ్డి తిమ్మారెడ్డి 5,242 0.64
మెజారిటీ 130,674 16.08 +12.40
మొత్తం పోలైన ఓట్లు 819,201 71.69 +3.92
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +5.44

2009 ఎన్నికలు[మార్చు]

2009 సాధారణ ఎన్నికలలో వై.యస్.జగన్మోహన రెడ్డి సమీప ప్రత్యర్థి అయిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డి పై విజయం సాధించారు.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య పేరు నియోజక వర్గ రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 38 కడప జనరల్ వై.ఎస్.జగన్మోహన రెడ్డి పు YSRCP 542611 పాలెం శ్రీకాంత్ రెడ్డి పు తె.దే.పా 363765

2011 ఉప ఎన్నికలు[మార్చు]

2011 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున మైసూరా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్. రవింద్రా రెడ్డీ పొటీ పడగ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై.ఎస్.జగన్మోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 5,45,671 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.డీ.ల్ రవింద్రా రెడ్డీ, మైసూరా రెడ్డికు కనిస డిపాసిట్ కుడా దక్కలేదు.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య పేరు నియోజక వర్గ రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2011 ఉప ఎన్నిక కడప జనరల్ వై.ఎస్.జగన్మోహనరెడ్డి పు YSRCP 692251 డి.ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రెస్ 146579

2014 ఎన్నికల ఫలితాలు[మార్చు]

సార్వత్రిక ఎన్నికలు, 2014: కడప
Party Candidate Votes % ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.అవినాష్ రెడ్డి 6,71,983 55.95 -11.20
తెలుగుదేశం పార్టీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి 4,81,660 40.10 +27.53
భారత జాతీయ కాంగ్రెస్ అజయ్ కుమార్ వీణ 14,319 1.19 -13.03
BSP మలికిరెడ్డి హనుమంతరెడ్డి 5,515 0.46 N/A
JD(U) యిల్లిపాలెం రమేష్ రెడ్డి 3,809 0.32 N/A
NOTA None of the Above 6,058 0.50 N/A
మెజారిటీ 1,90,323 15.85 -44.74
మొత్తం పోలైన ఓట్లు 12,00,662 77.45 -0.08
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ hold Swing -11.20

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 31. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2016-05-19.
  2. Sakshi (12 March 2019). "దశాబ్దాల చరిత్ర.. వైఎస్‌ కుటుంబ ఘనత." Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.