జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం

వైఎస్ఆర్ జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

దీని వరుస సంఖ్య : 250

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 22693 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు. ఆదినారాయణరెడ్డి 68463 ఓట్లు సాధించగా, రామసుబ్బారెడ్డికి 45770ోట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ తిరిగి మళ్ళి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 4000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు.

2014 ఎన్నికలు[మార్చు]

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి మళ్ళి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డిపై 12,167ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు.

Sitting and previous MLAs from Jammalamadugu Assembly Constituency[మార్చు]

Below is an year-wise list of MLAs of Jammalamadugu Assembly Constituency along with their party name:

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 250 జమ్మలమడుగు జనరల్ చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి M Telugu desam పార్టీ 1,00,794 పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పు తె.దే.పా 88,627
2009 250 Jammalamadugu GEN Adi Narayana Reddy Chadipiralla M INC 84416 Rama Subba Reddy Ponnapureddy M తె.దే.పా 77032
2004 158 Jammalamadugu GEN Adi Narayana Reddy Chadipirala M INC 68463 Ponnapureddy Rama Subba Reddy M తె.దే.పా 45770
1999 158 Jammalamadugu GEN Rama Subba Reddy Ponnapureddy M తె.దే.పా 48912 Narayana Reddy Chadipiralla M INC 48555
1994 158 Jammalamadugu GEN Ramasubba Reddy P. M తె.దే.పా 54903 Narayana Reddy C. M INC 43397
1989 158 Jammalamadugu GEN Sivareddy, Ponnapu Reddy M తె.దే.పా 75248 Michael Vijaya Kumar Moorathoti M INC 35928
1985 158 Jammalamadugu GEN Siva Reddy Ponnapureddy M తె.దే.పా 71158 Kunda Pedda Chowdappa M IND 13988
1983 158 Jammalamadugu GEN Ponnapureddy Sivareddy M IND 51132 Tatireddi Narasimha Reddy M INC 33238
1978 158 Jammalamadugu GEN Chavva Morammagari Ramanatha Reddy M JNP 50760 Siva Reddy Ponnapureddi M INC 27886
1972 158 Jammalamadugu GEN N. Reddy Tharhireddy M IND 33132 Ramaiah Kunda M INC 24024
1967 155 Jammalamadugu GEN R. Kunda M IND 28648 N. R. Thathireddy M INC 23544
1962 162 Jammalamadugu GEN Thathireddi Narasimhareddy M INC 30596 Kunda Ramaiah M IND 24173
1955 140 Jammalamadugu GEN Kunda Ramaiah M INC 18317 Tatireddy Pulla Reddy M IND 16702


మూలాలు[మార్చు]


2009 శాసన సభ ఎన్నికలలో ఆదినారాయణ రెడ్డి గారు పి.రామసుబ్బారెడ్డి గారి పై వరుసగా రెండవసారి గెలుపు సాధించారు.