ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. ముమ్మిడివరం షెడ్యులు కులాల వారికి ప్రత్యేకించబడింది. 1999 ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో 1,35,049 ఓటర్లు ఉన్నారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ సభ్యులు[మార్చు]

  • 1978 - మోకా విష్ణు ప్రసాద రావు (కాంగ్రెస్)
  • 1983 - వల్టాటి రాజసక్కుబాయి (స్వతంత్ర అభ్యర్థి)
  • 1985 - పండు కృష్ణ మూర్తి (తె.దే.పా)
  • 1989, 1994 - బత్తిన సుబ్బారావు (కాంగ్రెస్)
  • 1999 - చెల్లి వివేకానంద (తె.దే.పా)
  • 2004 - పినిపే విశ్వరూప్ (కాంగ్రెస్) [1]
  • 2009 - పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (కాంగ్రెస్)

2009 ఎన్నికలు[మార్చు]

క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (గెలుపు) కాంగ్రెస్ 51087 27
2 నడింపల్లి శ్రీనివాసరాజు తె.దే.పా. 49162 26

2004 ఎన్నికలు[మార్చు]

క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 పినిపే విశ్వరూప్ (గెలుపు) కాంగ్రెస్ 53759 54
2 చెల్లి శేషకుమారి తె.దే.పా. 38402 39

1999 ఎన్నికలు[మార్చు]

క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 చెల్లి వివేకానంద (గెలుపు) తె.దే.పా. 52215 54
2 పినిపే విశ్వరూప్ కాంగ్రెస్ 41473 43

1994 ఎన్నికలు[మార్చు]

క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 బత్తిన సుబ్బారావు (గెలుపు) కాంగ్రెస్ 49090 52
2 మోకా ఆనందసాగర్ తె.దే.పా. 39525 42

1989 ఎన్నికలు[మార్చు]

క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 బత్తిన సుబ్బారావు (గెలుపు) కాంగ్రెస్ 47989 52
2 పండు కృష్ణమూర్తి తె.దే.పా. 41240 45

1985 ఎన్నికలు[మార్చు]

క్రమ సంఖ్య అభర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు ఓట్ల శాతం
1 పండు కృష్ణమూర్తి (గెలుపు) తె.దే.పా. 46779 64
2 గెడ్డం వరప్రసాద్ కాంగ్రెస్ 13655 19

1983 ఎన్నికలు[మార్చు]

1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సక్కుబాయి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి విష్ణుప్రసాదరావుపై 37199 ఓట్ల ఆధిక్యం సాధించింది. సక్కుబాయికి 51366 ఓట్లు రాగా, విష్ణుప్రసాదరావుకు 15167 ఓట్లు లభించాయి.[2]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విశ్వరూపుకు తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెల్లి శేశకుమారిపై 15357 ఓట్ల మెజారిటీ లభించింది. విశ్వరూపుకు 53759 ఓట్లు లభించగా, శేశకుమారికి 38402 ఓట్లు వచ్చాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 162 Mummidivaram GEN Datla Subba Raju (Buchi Babu) M తె.దే.పా 98274 Guthula Venkata Sai Srinivasa Rao M YSRC 68736
2009 162 Mummidivaram /ముమ్మిడివరం GEN/జనరల్ Ponnada Venkata Satish Kumar/ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ M/పు INC/కాంగ్రెస్ 51087 Srinuvasa Raju Nadimpalli/ శ్రీనివాస రాజు నడింపల్లి Mపు తె.దే.పా/తెలుగుదేశం 49162
2004 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి Viswarupu Pinipe/ విశ్వరూపు పినిపె M/పు INC/కాంగ్రెస్ 53759 Chelli Seshakumari/చెల్లి సేషకుమారి F/స్త్రీ తె.దే.పా/తెలుగుదేశం 38402
1999 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి Chelli Vivekananda/చెల్లి వివేకానంద M/పు తె.దే.పా/తెలుగుదేశం 52215 Viswarupu Penipe/ విశ్వరూపు పినిపె M/పు INC/కాంగ్రెస్ 41473
1998 By Polls/ ఉప ఎన్నిక Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి Chelli Vivekananda/ చెల్లి వివేకానంద M/పు తె.దే.పా/తెలుగుదేశం 49852 Viswarupu Pinipe/ విశ్వరూపు పినిపె M/పు INC/కాంగ్రెస్ 32074
1996 By Polls/ ఉప ఎన్నిక Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి Ganti Mohana Chandra Balayogi/ గంటి మొహన చంద్ర బలయోగి M/పు తె.దే.పా/తెలుగుదేశం 46562 Gollapallil Surya Rao/ గొల్లపల్లి సూర్య రావు M/పు INC/కాంగ్రెస్ 32066
1994 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) /ఎస్.సి. Bathina Subbarao/బత్తిన సుబ్బారావు M/పు INC/కాంగ్రెస్ 49090 Anand Sagar Moka/ ఆనంద సాగర్ మోక M/పు తె.దే.పా/తెలుగుదేశం 39525
1989 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) /ఎస్.సి. Battina Subbarao/బత్తిన సుబ్బారావు M/పు INC/కాంగ్రెస్ 47989 Pandu Krishnamurtyపండు కృష్ణమూర్తి M/పు తె.దే.పా/తెలుగుదేశం 41240
1985 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) ఎస్.సి. Pandu Krishna Murty/ పండు కృష్ణమూర్తి M/పు తె.దే.పా/తెలుగుదేశం 46779 Kurm Vara Prasad Geddam/కుర్మ వర ప్రసాద్ గెడ్డం Mపు INCకాంగ్రెస్ 13655
1983 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) /ఎస్.సి Valtati Rajaskkubai/వల్తతి రాజసక్కుబాయి F/స్త్రీ IND/స్వతంత్ర 51366 Sri Vishnuprasada Roa Moka/మోకా శ్రీ విష్ణు ప్రసాద రావు M/పు INCకాంగ్రెస్ 15167
1978 53 Mummidivaram/ముమ్మిడివరం (SC) / ఎస్.సి Moka Sri Vishnu Prasada Rao/మోకా శ్రీ విష్ణు ప్రసాద రావు M/పు INC (I) కాంగ్రెస్ (ఐ) 37919 Appalaswamy Bojja/అప్పలస్వామి బొజ్జ M/పు JNP /జనతాపార్టీ 24691

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]