కైకలూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైకలూరు శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
జిల్లాఏలూరు
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ఓటర్ల సంఖ్య195,782
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2019
పార్టీవైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ
శాసనసభ సభ్యుడుదూలం నాగేశ్వరరావు
రిజర్వేషను స్థానమాజనరల్

కైకలూరు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కైకలూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభర్థి ఎర్నేని రాజా రామచందర్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కమ్మిలి విఠల్ రావుపై 2056 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రామచందర్ 54140 ఓట్లు పొందగా, విఠల్ రావు 5084 ఓట్లు సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 దూలం నాగేశ్వర రావు (వైసీపీ) పు వై.కా.పా 88092 జయమంగళ వెంకటరమణ పు తె.దే.పా 72771
2014 కామినేని శ్రీనివాస్ పు భాజపా 88092 ఉప్పల రాంప్రసాద్ పు వై.కా.పా 66521
2009 జయమంగళ వెంకటరమణ M తె.దే.పా 50346 కామినేని శ్రీనివాస్ M ప్రజారాజ్యం 49372
2004 యెర్నేని రాజా రామచందర్ M కాంగ్రెస్ 54140 కంమిలి విటల్ రావు M తె.దే.పా 52084
1999 యెర్నేని రాజా రామచందర్ M ఇతరులు 36618 ఘట్టమనేని విజయనిర్మల F తె.దే.పా 35509
1994 నంబూరు వెంకటరామరాజు M కాంగ్రెస్ 51997 యెర్నేని రాజా రామచందర్ M తె.దే.పా 46467
1989 కనుమూరి బాపిరాజు M కాంగ్రెస్ 54653 యెర్నేని రాజా రామచందర్ M తె.దే.పా 44118
1985 కనుమూరి బాపిరాజు M కాంగ్రెస్ 43136 ఆదినారాయణ మూర్తి పెద్దిరెడ్డి M తె.దే.పా 37853
1983 కనుమూరి బాపిరాజు M కాంగ్రెస్ 34603 కంమిలి విటల్ రావు M ఇతరులు 33800
1978 కనుమూరి బాపిరాజు M ఇతరులు 24669 సుధాబత్తుల నాగేశ్వరరావు M కాంగ్రెస్ 24623
1972 కమ్మిలి మంగతాయారమ్మ M కాంగ్రెస్ 46705 అందుగల జైరామయ్య M ఇతరులు 9401
1967 సి.పాండురంగారావు M ఇతరులు 28343 కమ్మిలి అప్పారావు M కాంగ్రెస్ 26649
1962 కమ్మిలి అప్పారావు M కాంగ్రెస్ 30547 అట్లూరి పూర్ణచలపతిరావు M సి.పి.ఐ 25175
1955 కమ్మిలి అప్పారావు M కాంగ్రెస్ 23259 అట్లూరి పూర్ణచలపతిరావు M సి.పి.ఐ 17656

ఇవి కూడా చూడండి

[మార్చు]